స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 24 d ago
మహిళలకు అదిరిపోయే శుభవార్త. పసిడిధరలు నవంబర్ 30న 22 క్యారెట్లు, 10 గ్రాముల బంగారంపై రూ.150 తగ్గి రూ.70,900గా, 24 క్యారెట్లపై రూ.160 తగ్గి.. రూ.77,350గా నమోదైంది. ఈ క్రమంలో వరుసగా తగ్గుతూ ఉన్న వెండి ధర నవంబర్ 28న స్థిరంగా ఉండడంతో మార్కెట్‌లో కిలో వెండి రూ. 98,000 గా తెలుగు రాష్ట్రాల్లో ఉందని పేర్కొనారు.